విజయవాడలో ఫ్లెక్సిబుల్ కట్టుడు పళ్ళు (Flexible Dentures)
ఫ్లెక్సిబుల్ కట్టుడు పళ్ళు (Flexible Dentures) అనేవి ఇనుప క్లిప్పులు లేకుండా, సులువుగా ఒదిగిపోయే మెత్తటి నైలాన్ మెటీరియల్‌తో తయారయ్యే ఆధునిక కట్టుడు పళ్ళు. ఇవి ఊడిపోకుండా ఎంతో సౌకర్యంగా ఉంటాయి.