విశాఖపట్నం (వైజాగ్) లో పిల్లల డెంటిస్ట్ (Pediatric Dentist)
పిల్లల డెంటిస్ట్రీ (Pediatric Dentistry) అనేది చిన్నపిల్లల పళ్ళ రక్షణకు సంబంధించిన ప్రత్యేక వైద్య విభాగాలు. పిప్పి పళ్ళ నివారణ మరియు పాలు పళ్ళు ఊడి కొత్త పళ్ళు సరిగ్గా రావడానికి చికిత్సలు అందిస్తారు.